వెలిగండ్ల: అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం బాటిళ్లు స్వాధీనం

56பார்த்தது
వెలిగండ్ల: అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం బాటిళ్లు స్వాధీనం
అక్రమంగా మద్యం బాటిళ్ళను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతనిని అరెస్టు చేసినట్లుగా వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు వెల్లడించారు. అక్రమంగా మద్యం బాటిళ్ళను ఆదివారం తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, ఆ వ్యక్తి వద్ద ఉన్న 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.