రాచర్ల: భార్యాభర్తలపై దాడి

65பார்த்தது
రాచర్ల: భార్యాభర్తలపై దాడి
పాత గొడవల నేపథ్యంలో భార్యా, భర్తలపై దాడి జరిగిన సంఘటన రాచర్ల మండలం అన్నం పల్లె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద పాత గొడవల నేపథ్యంలో భార్యా, భర్తలపై దాడి చేసి గాయపరిచారు. దాడిలో గాయపడ్డ భార్య, భర్తలను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி