ప్రకాశం జిల్లా: అమరజీవిని మరిచిన అధికారులు, ప్రజా సంఘాలు

82பார்த்தது
ప్రకాశం జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములను అధికారులు, ప్రజా సంఘాలు మరిచాయి. శుక్రవారం నవంబర్ 1న ఆంధ్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కొన్ని కార్యాలయాలు మినహా అమరజీవికి నివాళులు అర్పించిన దృశ్యాలు కనుచూపు మేరలో కనిపించలేదని ప్రజలు అంటున్నారు. చిన్న విషయాలకే హడావుడి చేసే ప్రజా సంఘాలు 58రోజుల పాటు తెలుగు రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవిని మరిచారని ప్రజలు అంటున్నారు.

தொடர்புடைய செய்தி