జిల్లాలో భారీగా ఎస్సైల స్థాన చలనం

80பார்த்தது
జిల్లాలో భారీగా ఎస్సైల స్థాన చలనం
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సై లను బదిలీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లాలోని 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బదిలీ అయిన ఎస్సైలు తమ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విఆర్ లో ఉన్న పలువురు ఎస్సైలకు పోస్టింగులు ఇవ్వగా మరికొందరిని విఆర్ కు బదిలీ చేశారు.

தொடர்புடைய செய்தி