ఒంగోలు: మార్కెట్ ను ప్రారంభించిన మేయర్

55பார்த்தது
ఒంగోలు: మార్కెట్ ను ప్రారంభించిన మేయర్
ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద నగర మేయర్ గంగాడ సుజాత మంగళవారం మెప్మా మార్కెట్ ప్రారంభించారు. నగర ప్రజలు మెప్మా మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మార్కెట్ లో అన్ని రకాల వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయన్నారు అనంతరం ఆమె ఉత్పత్తులను పరిశీలించారు. మేయర్ తో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సతీమణి నాగ సత్యలత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி