కనిగిరి: దొంగను పట్టుకున్న హోంగార్డులకు అభినందనలు

50பார்த்தது
దొంగను చాకచక్యంగా పట్టుకున్న హోంగార్డును జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం అభినందించారు. కనిగిరి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీకి యత్నించిన దొంగను హోంగార్డు సీతారాం ప్రసాద్ చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్ధకు క్యాష్ రివార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని ఎస్పీ అందజేసి అభినందించారు.