‘సనాతన ధర్మం’పై పవన్ కీలక వ్యాఖ్యలు

57பார்த்தது
‘సనాతన ధర్మం’పై పవన్ కీలక వ్యాఖ్యలు
సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నరసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టేవారు, అగౌరవపరిచే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி