గజపతినగరం: సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

77பார்த்தது
గజపతినగరం: సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సాయంత్రం గజపతినగరంలోని టిడిపి కార్యాలయంలో సభ్యత నమోదుపై సమీక్ష నిర్వహించారు. మండలాల్లో గురువారానికి 4000 దాటించిన గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, అత్యధికంగా 630 సభ్యత్వాలు చేసిన మధుపడ గ్రామం తరపున లెంక బంగారు నాయుడును సత్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி