బొబ్బిలి: హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చూపించొద్దు

66பார்த்தது
బొబ్బిలి: హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చూపించొద్దు
హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చూపించొద్దని యూత్ డెవలప్మెంట్ ప్రతినిధి శ్రీకాంత్ బాబు కోరారు. బొబ్బిలి పట్టణంలోని ఓ కళాశాలలో ఆయన ఎయిడ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. హెచ్ఐవి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూత్ డెవలప్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி