సిసి రోడ్లునిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీవి

69பார்த்தது
సిసి రోడ్లునిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీవి
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈపూరు మండలం బోడి చెంబునివారిపాలెం గ్రామంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లు మరియు సైడ్ కాలువల నిర్మాణానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్దే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, అధికారులు, ఈపూరు మండలం టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you