75త్యాళ్ళూరు హైస్కూల్లో వ్యక్తిగత‌ పరిశుభ్రత పై అవగాహన

59பார்த்தது
75త్యాళ్ళూరు హైస్కూల్లో వ్యక్తిగత‌ పరిశుభ్రత పై అవగాహన
పెదకూరపాడు మండలం 75‌త్యాల్లూరు జెడ్పీ హైస్కూల్లో బుధవారం స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.గోళ్లను కత్తిరించడం,శుభ్రంగా ఉంచుకోవడంరోజూ శుభ్రమైన నీటితో స్నానం చేయడం,శుభ్రమైన గుడ్డలు ధరించడం,త్రాగునీటిలో ఉపయోగించే పరిశుభ్రత విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు.హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, చైర్మన్ జి. పున్నారావు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி