పల్నాడు: ఎస్పీ కార్యాలయంలో మెడికల్ క్యాంప్

75பார்த்தது
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం పోలీస్ సిబ్బంది కోసం మెగా వైద్యశిబిరం జరిగింది. ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో అద్భుతమైన కార్యక్రమాన్ని తమ శాఖ చేపట్టిందని కొనియాడారు. పోలీసులు, హోంగార్డ్స్ అందరికీ టోటల్ బాడీ చెకప్ ఈ శిబిరంలో చేయించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி