దాచేపల్లి: రూ. 25 లక్షల మైక్రోశాండ్ వాటర్ ఫిల్టర్ ఎమ్మెల్యే

64பார்த்தது
దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో రూ. 25 లక్షల వ్యయంతో మైక్రోశాండ్ వాటర్ ఫిల్టర్ నిర్మించనున్నట్లు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అంజనాపురంలో మాట్లాడుతూ. వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. తల్లి, చెల్లి మీద ఆస్తి కేసులు వేసిన జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం దాచేపల్లి ఘటనపై నిరంతరం సమీక్ష జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி