విజయవాడ: నిర్మాణమే కాదు.. నిర్వహణా ఆదర్శంగా ఉండాలి
బాపూజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించిందని,ప్రారంభించింది, ఈ కార్యక్రమంతో పదేళ్ల కాలంలో స్వచ్ఛత, పరిశుభ్రతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పట్టాభి అన్నారు. మంగళవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మాణమే కాదు నిర్వహణ ఆదర్శంగా ఉండాలని అన్నారు.