ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 40 లక్షల విరాళం

66பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 40 లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 40 లక్షల ఆర్థిక సహాయాన్ని ఏపీ టెక్స్టైల్స్ మిల్స్, ఏపీ కాటన్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి మైలవరం ఎమ్మెల్యే వసంత గురువారం అందజేశారు. ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ ప్రతినిధులు రూ. 30 లక్షల ఆర్థికసాయాన్ని అందజేయగా, ఏపీ కాటన్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 10. లక్షలను అందజేశారు. మంత్రి నారా లోకేష్ ని స్వయంగా కలిసి రూ. 40 లక్షలను చెక్కుల రూపంలో అందజేశారు.

தொடர்புடைய செய்தி