నెల్లూరు: కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి

60பார்த்தது
నెల్లూరు: కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ను వెంటనే పునరుద్ధరించాలని సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలపక్ష నాయకులతో కలిసి పోర్టు సీఈవో జగదీష్ పటేల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. వేల మందికి ఉపాధి చూపించే కంటైనర్ టర్మినల్ మూతపడంతో ఎంతోమంది యువకులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కంటైనర్ టెర్మినల్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி