నెల్లూరు,: విశాఖ ఉక్కును దివాళ తీయించేందుకు కుట్ర

65பார்த்தது
విశాఖ ఉక్కు ప్లాంట్ ను పూర్తిగా దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. నెల్లూరు సిపిఎం కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారని పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్లు కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி