మర్రిపాడు: శ్రీ అభయాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు..

81பார்த்தது
మర్రిపాడు మండలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం "ఉత్పన్న ఏకాదశి" సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామికి పూజలు చేసి, అనంతరం పాలాభిషేకం, ఆకు పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி