నెల్లూరు: క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి

52பார்த்தது
నెల్లూరు: క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
నెల్లూరు జిల్లాను క్షయ రహిత జిల్లాగా చేయడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి టీ. బి ఫోరం సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మన దేశంలో 2025 నాటికి టీ. బి నివారించడంతో పాటు ఒక్క మరణం జరగకూడదనే విజన్ తో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.

தொடர்புடைய செய்தி