కోవూరు: బియ్యం సరే.. కందిపప్పు, చక్కెర ఏది

78பார்த்தது
కోవూరు: బియ్యం సరే.. కందిపప్పు, చక్కెర ఏది
కోవూరు పరిధిలోని నార్త్ రాజుపాలెం గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ 11 పరిధిలో బియ్యం తో పాటు అరకేజీ చక్కెర, ఒక కేజీ కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా బియ్యం చక్కెర ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే కార్డుదారుడు కందిపప్పు తీసుకోవడం లేదని చెపుతున్నారు. ఈ విషయంపై సిఎస్ డిప్యూటీ తాహసిల్దార్ బాల కోటమ్మ ను వివరణ కోరగా నార్త్ రాజుపాలెం గ్రామంలో బియ్యం చక్కెరతో పాటు 250 కేజీ కందిపప్పు ఇచ్చామన్నారు.

தொடர்புடைய செய்தி