కోవూరు: టిప్పర్ ట్రాక్టర్ ను తగలబెట్టిన దుండగులు

52பார்த்தது
కోవూరు: టిప్పర్ ట్రాక్టర్ ను తగలబెట్టిన దుండగులు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడు గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే నాయకుడి టిప్పర్ ను, ట్రాక్టర్ ను తగలబెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతుల పొలం విషయంలో తమ బంధువులకు అండగా నిలబడ్డాడని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ పనికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు

தொடர்புடைய செய்தி