ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన 46 మంది లబ్ధిదారులకు 46 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి సోమవారం అందజేశారు. కావలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ. 13, 07, 894 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కావలి నియోజకవర్గానికి సంభందించి మరో 70 మందికి చెక్కులు రావలసి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.