ఎమ్మిగనూరు: ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారు: బుట్టా

52பார்த்தது
కార్యకర్తలకు అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుట్టారేణుక అన్నారు. మంగళవారం నందవరంలో పర్యటించి, మాట్లాడారు. ప్రభుత్వ పని తీరుపై సోషల్ మీడియా ద్వారా న్యాయంగా ప్రశ్నిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారని రేణుక మండిపడ్డారు. అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టడాన్ని తాము సహించమని అన్నారు. బడ్జెట్ పై ప్రశ్నించినా వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி