శ్రీశైలంలో ధ్వజస్తంభంపై వెలిగిన ఆకాశదీపం

60பார்த்தது
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీకమాస ఉత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆకాశదీపం వెలిగించారు. ప్రధాన ఆలయం ధ్వజస్తంభం దగ్గర ముందుగా ఆకాశదీపానికి ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, అర్చకులు శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం పైన ఈ ఆకాశ దీపాన్ని నెలకొల్పారు. కాగా ప్రతిరోజు కార్తీకమాసం ముగింపు వరకు ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி