వరంగల్ జిల్లా సి. కె. ఎం కాలేజీ వద్ద ఉన్న దేశాయిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని నంద్యాల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతకుంట కురుమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరులో మాట్లాడుతూ, విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులకు కఠిన శిక్ష విధించకపోతే, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భ