పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ఆంజనేయస్వామి వారికి కార్తీక అమావాస్య సందర్భంగా స్వామి వారికి మొట్ట మొదటగా మాధవ రెడ్డి, గ్రామ ప్రజలు స్వామివారికి ఆకు పూజ, మంగళ హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు 20 సంవత్సరాలుగా ప్రతి కార్తీక అమావాస్య నాడు స్వామివారికి ఆకు పూజ, ప్రత్యేక పూజలు ఆచారంగా నిర్వహిస్తామని తెలిపారు.