వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తుండటం దుర్మార్గమని శనివారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు గ్రామ సమీపంలోనున్న శ్రీబెళ్లగుండ ఆంజనేయస్వామి దేవాలయంగంలో ప్రత్యేక పూజలు చేసి, మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ అమలు చేస్తామని, అమలు గురించి పట్టించుకోవడం లేదన్నారు.