వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కర్నూలు జిల్లాకి కేటాయించాలి

67பார்த்தது
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కర్నూలు జిల్లాకి కేటాయించాలి
కర్నూలు జిల్లా పరిషత్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈసారైనా ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కర్నూలు జిల్లాకి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, గౌరవ సలహాదారులు తూర్పాటి మనోహర్, జనరల్ సెక్రటరీ మనోహర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி