కాటికాపరుల సమస్యల పరిష్కారం కోసం తమ గోడును ప్రభుత్వానికి తెలిపేందుకు రెండు రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా, అధికారులు లేకపోవడంతో శుక్రవారం కర్నూలు మండలం ఆర్కే. దుద్యాలలో తమ వినతిపత్రాన్ని సచివాలయం గోడకు అతికించి, నిరసనను వ్యక్తం చేశారు. ఆర్కే దుద్యాలలో సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. కాటికాపరులను నాల్గవ తరగతి ఉద్యోగస్తులుగా నియమించాలని డిమాండ్ చేశారు.