కోడుమూరు: అనుమతి లేకుండా ఇసుక తరలించరాదు

72பார்த்தது
కోడుమూరు: అనుమతి లేకుండా ఇసుక తరలించరాదు
కోడుమూరు హంద్రీ నది నుంచి ముందస్తు అనుమతుల్లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను తరలించరాదని తహసీల్దార్ వెంకటేష్ నాయక్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని వర్కూరు హంద్రీనది సందర్శించి, హంద్రీ నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లతో తహసీల్దార్ మాట్లాడారు. ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇసుకను తీసుకెళ్తే జరిమానా విధిస్తామని, రెండవసారి పట్టుబడితే సీజ్ చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி