ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సౌత్ జోన్ చైర్మన్ గా ఆళ్లగడ్డ జె. రత్నరాజు ఎన్నిక చేసినట్లు ఫౌండర్ ఓంకార్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. జే రత్నరాజు 2021 ఐ హెచ్ ఆర్ పి సి లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం 2023 ఆయన సేవలు గుర్తించి అవార్డు అందజేశారు. ఈనెల 29న సౌత్ జోన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.