ఎమ్మిగనూరు: గోవిందమ్మను కర్నూల్ కు రెఫర్ చేసిన వైద్యులు

78பார்த்தது
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని సోమప్ప సర్కిల్లో ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేసిన, దళిత మహిళ గోవిందమ్మ మంగళవారం అస్వస్థకు గురైంది. వెంటనే ఆమెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేయడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షణించిందని, ఆసుపత్రి చీఫ్ సుధా తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కుపంపిస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி