ఎమ్మిగనూరు: గోవిందమ్మ దీక్ష స్థలికి చేరుకున్న పోలీసులు

59பார்த்தது
ఎమ్మిగనూరులో కల్లుకుంటకు చెందిన దళిత మహిళ గోవిందమ్మ చేపట్టిన దీక్ష స్థలికి కోసిగి సీఐ మంజునాథ్, మంత్రాలయం సీఐ రామాంజులు, పెద్దకడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి పోలీసులతో ఆదివారం చేరుకున్నారు. దీక్షను విరమింపజేయాలని సీఐలు గోవిందమ్మను, ప్రజా సంఘాల నాయకులను కోరారు. పోలీసుల జులుం నశించాలని, గోవిందమ్మపై దాడి చేసిన అసలైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించేంత వరకు దీక్ష విరమించమని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி