ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని రాయలసీమ రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి వైద్యులకు తగు సూచనలు ఇచ్చారు. ఆసుపత్రి ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుభ్రంగా ఉంచాలని స్థానిక యువకులు చొరవ చూపాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు.