ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం డివైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేకల బజారులో మాజీ డివైఎఫ్ఐ నాయకులు మాణిక్యం రాఘవేంద్ర జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ పట్టణ నాయకులు విరేష్ అధ్యక్షతన నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.