వలసల నివారణ, జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టాలి

51பார்த்தது
వలసల నివారణ, జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టాలి
కర్నూలు జిల్లాలో వంద రోజుల అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో వంద రోజుల లక్ష్యాల సాధనపై జిల్లా అధికారులతో సమీక్షించారు. వంద రోజుల లక్ష్యాల సాధనపై ప్రతివారం మండలాల వారీగా సమీక్ష నిర్వహిస్తామన్నారు. పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణ కోసం, జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி