పెద్దకడబూరు: పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి

52பார்த்தது
పెద్దకడబూరు: పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి
పెద్దకడబూరు బాలింతలు, గర్భిణులు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ కుమారి తెలియజేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్న కడబూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం 2లో పోషణ వేడుక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు అందజేస్తున్న పౌష్టికా ఆహారాన్ని తప్పనిసరిగా చదివినగం చేసుకోవాలని తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி