కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు మంత్రికి వినతి

80பார்த்தது
కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు మంత్రికి వినతి
కౌతాళంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ధర్మవరంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కౌతాళంతో పాటు చుట్టుపక్కల గ్రామాల జనాభా వివరాలను, వారి స్థితిగతులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నారు.

தொடர்புடைய செய்தி