జీవో 117ను రద్దు చేస్తాం: కర్నూలు ఎంపీ నాగరాజు

74பார்த்தது
జీవో 117ను రద్దు చేస్తాం: కర్నూలు ఎంపీ నాగరాజు
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విద్య వైజ్ఞానిక మహాసభలు నిర్వహించడం శుభ పరిణామమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. శనివారం కర్నూలులో ఏపీటీఎఫ్ జిల్లా విద్యా మహాసభ సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీటీఎఫ్ పోరాట స్ఫూర్తిగల సంఘమని, ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే సంస్థ అని అభివర్ణించారు. 117 జీవో రద్దు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி