కర్నూలు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది

78பார்த்தது
కర్నూలు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది
రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శుక్రవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల డబ్బులు అందజేశారు. పింఛన్ డబ్బులను పెంచి అందిస్తుండటంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామ టీడీపీ నాయకులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி