కోడుమూరు: పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

53பார்த்தது
కోడుమూరు: పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
రబీ కింద శనగ పంట సాగు చేసిన రైతులు తెగుళ్లు, పురుగుల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోడుమూరు ఏవో రవిప్రకాష్ సూచించారు. మంగళవారం గోరంట్లలో ఏవో రవిప్రకాష్ రైతులతో కలిసి శనగ పంటపై పొలం పిలుస్తోంది నిర్వహించి, మాట్లాడారు. రబీ కింద రైతులు సాగు చేసిన శనగ పంట పూత దశకు చేరుకుంటుందని, రబీలో పంటలు సాగు చేసిన రైతులు గడువులోగా బీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி