మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ర్యాలీ

58பார்த்தது
ప్రపంచ శాంతి ప్రదాత మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మతోన్మాది యతి నరసింహ నంద పై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మరియు పోలీసులు చర్యలు చేపట్టాలని ఉలమాల సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఈద్గా మసీదు వద్ద నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు చేయనున్న భారీ ర్యాలీకి ముస్లిం సోదరులంతా తరలిరావాలని ప్రజలను కోరారు.

தொடர்புடைய செய்தி