విజయవాడ: దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

78பார்த்தது
విజయవాడ: దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు
నగరంలో హాకర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలోని చిరు వ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. కక్ష సాధింపులతో పలు చోట్ల దుకాణాలను బుల్ డోజర్స్ తో కొట్టేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி