స్వచ్ఛభారత్ కార్మికుల ధర్నా కార్యక్రమానికి వినతి పత్రం

599பார்த்தது
స్వచ్ఛభారత్ కార్మికుల ధర్నా కార్యక్రమానికి వినతి పత్రం
గ్రామపంచాయతీ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 30వ తారీకు విజయవాడ అలంకార్ సెంటర్లో జరుగుతున్నటువంటి గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికుల ధర్నా కార్యక్రమానికి ముందస్తు వినతి పత్రాన్ని జి. కొండూరు ఎంపీడీవో అనురాధ కి గ్రామపంచాయతీ కార్మికులు, సిఐటియు జి కొండూరు మండల కార్యదర్శి కొంకా బాలకృష్ణ వినతి పత్రం అందజేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி