విజయవాడ: 27 రకాల దళిత సంక్షేమ నిధులు ఇవ్వండి

83பார்த்தது
విజయవాడ: 27 రకాల దళిత సంక్షేమ నిధులు ఇవ్వండి
గత ఐదేళ్ళ వైసిపి పాలనలో అమలుకు నోచుకోని ఎస్సీ, ఎస్టీ కులాల27 రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి, నిధులను కేటాయించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగా పడ్డది ఎస్సీ, ఎస్టీలే అన్నారు. 27 రకాల దళితుల సంక్షేమ నిధులు ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி