తిరువూరు శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతిక సమ్మేళన ఉత్సవం బుధవారం కళాశాల ప్రాంగణంలో అత్యంత కనుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవమునకు విచ్చేసిన గ్రీన్ఫీల్డ్ హైవే జనరల్ మేనేజర్ ముళ్ళపూడి బాపినీడు, ప్రాజెక్టు మేనేజర్ కరీంలు మాట్లాడుతూ విద్యార్థులలో సాంకేతిక ప్రతిభను వెలికి తీసే సాంకేతిక విషయ పరిజ్ఞాన పోటీలు ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా అతిథులను సన్మానించారు.