కోర్టు తీర్పుతో హరిబాబు నూతన సర్పంచ్ గా బాధ్యతలు

61பார்த்தது
కోర్టు తీర్పుతో హరిబాబు నూతన సర్పంచ్ గా బాధ్యతలు
పెడన మండలం నందిగామ గ్రామ సర్పంచ్ గా హరిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నిర్వహించిన చినబాబు పదవి నుంచి తప్పించాలని కలెక్టర్ బాలాజీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంపీడీవో రెడ్డయ్య తెలిపారు. చినబాబు సర్పంచ్ పదవికి అనర్హుడని హరిబాబు గత సంవత్సరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెట్లు ఎక్కారు. ఆ పదవికి అతను అర్హుడని కోర్టు తీర్పు చెప్పడంతో హరిబాబుకు బాధ్యతలు అప్పగించారు.

தொடர்புடைய செய்தி