నూజివీడులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు

76பார்த்தது
నూజివీడులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు
నూజివీడు మండలం పానసానిపల్లి గ్రామంలో అక్రమ మద్యం రవాణాపై నూజివీడు రూరల్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన రమేష్, కృష్ణ అనే వ్యక్తుల నుండి 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మణ్ బాబు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లుగా వివరించారు. అక్రమ మద్యం రవాణా చేసిన అమ్మకాలు చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி