ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నుండి రోగాలు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. సుమారు 1000 మందికి పై రోగులు వచ్చిన్నట్లు తెలిపారు. విజయవాడ నుండి 8 కార్పొరేట్ హాస్పిటల్ వారు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి అవసరమైన మందులు అందజేసారు.