రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని క్యాంప్ కార్యాలయంలో ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయవాడ జోన్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీరెడ్డి అప్పల నాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్క అందజేసి సాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.